Type Here to Get Search Results !

TS Gurukulam TGT Notification 2023: TREIRB: తెలంగాణ గురుకులాల్లో 4,006 TGT పోస్టులు

TS Gurukulam TGT Notification 2023

TS Gurukulam TGT Notification 2023: TREIRB: తెలంగాణ గురుకులాల్లో 4,006 TGT  పోస్టులు,TS Gurukulam TGT Notification 2023: TREIRB: తెలంగాణ గురుకులాల్లో 4,006 TGT  పోస్టులు,TS Gurukulam TGT Notification 2023: TREIRB: తెలంగాణ గురుకులాల్లో 4,006 TGT  పోస్టులు


TREIRB: తెలంగాణ గురుకులాల్లో 4,006 TGT  పోస్టులు

TS Gurukulam TGT  Notification 2023:తెలంగాణ సాంఘిక సంక్షేమం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం,గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో  రెగ్యులర్ ప్రాతిపదికన  4,006 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి TREIRB  తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్మెంట్ బోర్డు వివధ రకాల పోస్టుల కోసం https://treirb.telangana.gov.in  లోఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది.

TS Gurukulam TGT  Notification 2023

పూర్తి వివరాలు:

TGT ట్రెయిన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్: 4,006 పోస్టులు

సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్,సంస్కృతం, ఉర్దూ, హిందీ,  గణితం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్.

సొసైటీ వారీగా ఖాళీలు: 

టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్- 728; 

టీటీడబ్ల్యూఆర్ ఈఐఎస్- 218; 

ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్- 2379; 

టీఎంఆర్ ఈఐఎస్- 594;

టీఆర్ ఈఐఎస్- 87,

TS Gurukulam TGT  Notification 2023

అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ, టీపీటీ, హెచ్పీటీతో పాటు టెట్/ సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01/07/2023 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: రూ.42,300 - రూ.1,15,270,

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్-1, 2, 3)మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600). 

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ  తేది: 28/04/2023 నుంచి 

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది: 27/05/2023 వరకు.


TS Gurukulam TGT  Notification 2023

OFFICIAL NOTIFICATION             DOWNLOAD 

 OFFICIAL WEBSITE                                LINK


Read Also...!

TREIRB OTHER NOTIFICATIONS:

TS Gurukulam CRAFT TEACHER Notification 2023

TS Gurukulam TGT Notification 2023 

TS Gurukulam MUSIC TEACHER Notification 2023 

TS Gurukulam PD SCHOOL Notification 2023

TS Gurukulam LIBRARIAN SCHOOL Notification 2023 

TS Gurukulam ART TEACHER Notification 2023 

TS Gurukulam PGT Notification 2023  

TS Gurukulam JL/PD/LIBRARIAN  Notification 2023 

TS Gurukulam   DL/PD/LIBRARIAN Notification 2023 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.