TREIRB: TS GURUKULA RECRUITMENT NOTIFICATION 2023:
TREIRB: తెలంగాణ గురుకులాల్లో 434 స్కూల్స్ లైబ్రేరియన్ పోస్టులు:
TS GURUKULA RECRUITMENT NOTIFICATION 2023:
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్‌మెంట్ బోర్డు 434 లైబ్రేరియన్(స్కూల్స్) పోస్టుల భర్తీకి సంబంధించి TS GURUKULA NOTIFICATION 2023 రిక్రూట్‌మెంట్ లో భాగంగా తెలంగాణ సాంఘిక సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ,మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం (పాఠశాలలు)ల్లో డైరెక్ట్ ప్రాతిపదికన లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి (TREIRB)బోర్డు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
TS GURUKULA RECRUITMENT NOTIFICATION 2023 VACANCIES
మొత్తం పోస్టులు: 434.
సొసైటీల వారీగా ఖాళీలు:
>> తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు–54.
>> తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు–200.
>> మహాత్మాజ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు–180.
QUALIFICATION OF TS GURUKULA LIBRARIAN SCHOOL POSTS:
అర్హతలు : డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-07-2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్యన ఉండాలి.
వేతనాలు : నెలకు రూ"38,890 నుండి రూ"1,12,510 ఉంటాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్–1, పేపర్–2), సర్టిఫికేట్లవెరిఫికేషన్ ల ద్వారా మరియు మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
అప్లికేషన్ ఫీజు :రూ"1200(ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ"600)
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం : 24/04/2023.
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 24/05/2023.
HOW TO APPLY FOR TS GURUKULA LIBRARIAN SCHOOL POSTS:
అప్లికేషన్ చేయు విధానం :TREIRB-వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in/ ఓపెన్ చేసి( OTR) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తప్పులు లేకుండా నమోదు చేస్కోవాలి. తరువాత మరలా వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ నింపి ఆన్లైన్ లోనే పరీక్ష రుసుము చెల్లించాలి.వెంటనే అప్లికేషన్ ఫామ్ PDF నీ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఇంతకు ముందే ( OTR) ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా లాగిన్ అయ్యి అప్లికేషన్ చేస్కోవచ్చు.
మరింత సమాచారం కోసం.....
DOWNLOAD TREIRB TS GURUKULA LIBRARIAN NOTIFICATION 2023
FAQ's:
Q.>> What is the last date for TREIRB TS GURUKULA Notification 2023?
A.>>The last date for TREIRB TS GURUKULA Notification 2023 is 24/05/2023.
Q.>> How many vacancies are there in TREIRB TS GURUKULA school librarian notification2023?
A.>>there are 434 Vacancies are there in TREIRB TS GURUKULA school librarian notification.
Q.>> What is the age for TREIRB TS GURUKULA Notification 2023?
A.>>The Age limit for TREIRB TS Gurukula Recruitment 2023 is 18 - 44 yrs.
Post a Comment
0 Comments