TS గురుకులం TREIRB 868 డిగ్రీ కళాశాల లెక్చరర్, పీడి , లైబ్రేరియన్ పోస్టులు
TS Gurukulam Lecturer Recruitment2023:తెలంగాణ సాంఘిక సంక్షేమం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం,గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు (డిగ్రీ కాలేజీల )లో 868 డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్ మరియు పీడీ పోస్టుల డైరెక్ట్ నియామకానికి TREIRBతెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-రిక్రూట్‌మెంట్ బోర్డు ఆమోదం తెలుపుతోంది.వివధ పోస్టుల నియామకాల కోసంhttps://treirb.telangana.gov.in/ లో ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది.
TS Gurukulam Lecturer Recruitment2023:
డిగ్రీ లెక్చరర్: 793 ఖాళీలు.
విద్యార్హతలు:
i) కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టు లో పీజీ ఉండాలి.
ii) UGC/CSIR నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (NET)లో ఉత్తీర్ణులై ఉండాలి, UGC ద్వారా గుర్తింపు పొందిన పోల్చదగిన స్వభావం గల పరీక్ష లేదా SLET/SET నిర్వహించబడుతుంది PSC/రాష్ట్ర విశ్వవిద్యాలయాలు.
iii) పీహెచ్‌డీ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థికి యూజీసీ/సీఎస్‌ఐఆర్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) లేదా యూజీసీ(UGC) సర్టిఫై చేసిన పొందిన ఇతర పరీక్షలు లేదా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు. పీఎస్‌సీ (PSC) నిర్వహించే ఎస్‌ఎల్‌ఈటీ/సెట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
డిగ్రీ లెక్చరర్:- 793 ఖాళీలు.
ఫిజికల్ డైరెక్టర్:- 39 ఖాళీలు.
లైబ్రేరియన్:- 36 ఖాళీలు.
----------------------------------
డిగ్రీ కాలేజీ లెక్చరర్ సుబ్జెక్ట్స్ వారీగా ఖాళీలు:
1. తెలుగు:- 55 ఖాళీలు.
2. ఇంగ్లిష్ :- 69 ఖాళీలు.
3. మ్యాథ్స్:- 62 ఖాళీలు.
4. స్టాటిస్టిక్స్ 58 ఖాళీలు.
5. ఫిజిక్స్ 46 ఖాళీలు.
6. కెమిస్ట్రీ:- 69 ఖాళీలు.
7. బోటనీ:- 38 ఖాళీలు.
8. జువాలజీ:- 58 ఖాళీలు.
9. జియాలజీ:- 06 ఖాళీలు.
10. కంప్యూటర్ సైన్స్:- 99 ఖాళీలు.
11. బయో కెమిస్ట్రీ:- 03 ఖాళీలు.
12. బయో టెక్నాలజీ:- 02 ఖాళీలు.
13. హిస్టరీ:- 28 ఖాళీలు.
14. ఎకనామిక్స్:- 25 ఖాళీలు.
15. పొలిటికల్ సైన్స్:- 27 ఖాళీలు.
16. కామర్స్:- 93 ఖాళీలు.
17. జర్నలిజం:- 02 ఖాళీలు.
18. సైకాలజీ:- 06 ఖాళీలు.
19. మైక్రోబయాలజీ:- 17 ఖాళీలు.
20. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్:- 09 ఖాళీలు.
21. సోషియాలజీ:- 07 ఖాళీలు.
22. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ :- 14 ఖాళీలు.
మొత్తం ఖాళీల సంఖ్య: 868.
విద్యా అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్/స్లెట్/ సెట్ లేదా పీహెచీ ఉత్తీర్ణులై ఉండాలి.
TS Gurukulam Recruitment 2023 - Age Limit
వయస్సు : 01/07/2023 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
TS Gurukulam Recruitment 2023 - Pay Scale:
జీతాలు: రూ.58,850 రూ.1,37,050.
ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్షలు(పేపర్-1, 2) ధ్రువపత్రాల పరిశీలనమరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: 1200. రూ" [ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు .600 రూ" ఉంటుంది]
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 17/04/2023
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 17/05/2023 వరకు.
Download Notification Pdf CLICK HERE
TREIRB Website Link CLICK HERE
Read Also...!
TREIRB OTHER NOTIFICATIONS:
TS Gurukulam CRAFT TEACHER Notification 2023
TS Gurukulam TGT Notification 2023
TS Gurukulam MUSIC TEACHER Notification 2023
TS Gurukulam PD SCHOOL Notification 2023
TS Gurukulam LIBRARIAN SCHOOL Notification 2023
TS Gurukulam ART TEACHER Notification 2023
TS Gurukulam PGT Notification 2023
TS Gurukulam JL/PD/LIBRARIAN Notification 2023
TS Gurukulam DL/PD/LIBRARIAN Notification 2023
FAQ's
1.How to Apply for TS Gurukulam Lecturer, Librarian & Physical Director Recruitment 2023?
>online application only
2.what is the Last Date for TS Gurukulam Lecturer, Librarian & Physical Director Recruitment 2023 ?
>- Last Date: May 17, 2023.
3.How many posts are there in TS Gurukulam Recruitment 2023
Post a Comment
0 Comments