Type Here to Get Search Results !

TS Gurukulam Craft Teacher Recruitment 2023,TREIRB: తెలంగాణ గురుకులాల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు

 TS Gurukulam  Craft Teacher Recruitment 2023,TREIRB: తెలంగాణ గురుకులాల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు

TS Gurukulam  Craft Teacher Recruitment 2023/treirb notification 2023 pdf/TREIRB: తెలంగాణ గురుకులాల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు/ts gurukulam notification 2023/ts gurukulam notification 2023 official website/tspsc gurukulam notification 2023 pdf download/treirb previous question papers with answers

TS Gurukulam  Craft Teacher Recruitment 2023:

తెలంగాణ సాంఘిక సంక్షేమం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం,గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు లలో TREIRB: తెలంగాణ గురుకులాల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు డైరెక్ట్  నియామకానికి TREIRBతెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-రిక్రూట్‌మెంట్ బోర్డు ఆమోదం తెలుపింది.88 TS Craft Teacher పోస్టుల నియామకాలకోసంhttps://treirb.telangana.gov.in/ ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది.



TS Gurukulam  Craft Teacher Recruitment 2023:

పూర్తి వివరాలు:

క్రాఫ్ట్ టీచర్ మొత్తం పోస్టులు :88

సొసైటీల వారీగా ఖాళీలు:

-- తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాలు: 24 పోస్టులు

-- మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాలు: 60 పోస్టులు

-- తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ: 4 పోస్టులు

విద్యా అర్హతలు: పదో తరగతి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ, టీసీసీ, డిప్లొమా లలో  ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01/07/2023 నాటికి 18 - 44 సం" మధ్య ఉండాలి.

జీతం : నెలకు రూ.31,040- రూ.92,050.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డెమాన్షన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ల ఆధారంగా.

అప్లికేషన్ ఫీజు : రూ.1200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600).

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ  తేదీ: 24/04/2023 


ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 24/05/2023 వరకు.


 TREIRB:

DOWNLOAD OFFICIAL NOTIFICATION CLICK HERE

VISIT THE OFFICIAL WEBSITE CLICK HERE


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.