Ancient Indian History mcqs in Telugu
ప్రాచీన భారతదేశ చరిత్ర
1. ఈ కింది వాటిలో పురాతనమైన రాజవంశం ఏది?
Ans:- A. మౌర్య
2. అరేబియా సముద్రంలో భారత నౌకాదళం స్థాపించి ఆధిపత్యం వహించిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు ?
Ans:- A. రాజ రాజా I
3. జునాగర్ శాశనం ఎవరిచే వేయబడింది ?
Ans:- C. రుద్రదమన్
4. బాణభట్టా ఎవరి ఆస్థాన కవి ?
Ans:- B. హర్షవర్ధన
5. సింధూ లోయ నాగరికత ప్రజలు వారి ఇండ్లను వీటితో నిర్మించేవారు ?
Ans:- C. ఇటుకలు
6. శక యుగాన్ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు ?
Ans:- A. AD 78లో కనిష్కుడు
7. మహావీరుడు మరణించిన ప్రాంతం ?
Ans:- D. పావపురి
8. భారతదేశం లో మొదట బంగారు నాణేలు ఎవరిచే ప్రవేశపెట్టబడ్డాయి?
Ans:- C. గ్రీకులు
9. అలెగ్జాండర్ మరియు పోరస్ ల మద్య -----లో యుద్ధం జరిగింది ?
Ans:- D. హైడాస్పెస్
10. శ్రీలంక మరియు ఆగ్నేయాసియాని జయించిన వారు ?
Ans:- B. చోళులు
11. కళలకి ప్రసిద్ది చెందిన మహాబలిపురం వీరిచే నిర్మించబడినది ?
Ans:- A. పల్లవులు
12. చాళుక్యుల రాజవంశం లో అత్యంత విశిష్టమైన పాలకుడు ?
Ans:- C. పులకేసిన్ II
13. హరప్పా నాగరికత ప్రజలు తయారీలో ప్రధానంగా దీనిని ఉపయోగించేవారు ?
Ans:- B. టెర్రకోటా
14. గంగ ను ఉత్తరం నుండి దక్షిణానికి తీసుకువచ్చిన చోళ రాజు ఎవరు ?
Ans:- C. రాజేంద్ర చోళుడు
15. "హర్ష చరిత" వ్రాసినవారు ?
Ans:- A. బాణభట్ట
16. చంద్రగుప్తుడు II కి మరో పేరు ?
Ans:- D. విక్రమాదిత్య
17. త్రిపిటక' అనేది వీరి యొక్క మతపరమైన పుస్తకం ?
Ans:- A. బౌద్ధులు
18. సంస్కృతం యొక్క మొదటి వ్యాకరణవేత్త ఎవరు ?
Ans:- C. పాణిని
19. కాళిదాస్ ఎవరి ఆస్థాన కవి ?
Ans:- B. చంద్ర గుప్త II
20. 'మిలిందపన్హో' అనగా ?
Ans:- D. బౌద్ధ గ్రంథం
Indian History mcqs in telugu
download free pdf in Telugu click here
Post a Comment
0 Comments