TS INTER RESULT 2023
TS INTER RESULT 2023/నేడే ఇంటర్ ఫలితాలు..!
TS INTER REULT 2023/నేడే ఇంటర్ ఫలితాలు..!
TSBIE (తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్) ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరాల ఫలితాలు 09/05/2023 రోజున ఉదయం 11. గం" లకి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిచే ఆన్లైన్ లో విడుదల చేయబడుతాయి.ఫలితాలు మరియు మార్క్స్ మేమో లను tsbie.cgg.gov.in లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
![]() |
HOW TO CHECK TS INTER RESULT |
HOW TO CHECK TS INTER RESULT 2023
> మొదట tsbie.cgg.gov.in వెబ్ సైటు కి వెళ్ళాలి।
> హోమ్‌పేజీకి వెళ్ళాక 'IPE 2023 మార్క్స్ మెమోస్' అని ఉన్న ట్యాబ్‌పై క్లిక్ చేయాలి .
> అక్కడ ఏ సంవత్సరం ఫలితాలు కావాలో దానిమీద క్లిక్ చేయాలి .
> దాని క్రింద క్యాటగిరి (జనరల్/ఒకేషనల్/బ్రిడ్జ్ కోర్స్ ) సెలక్ట్ చేస్కోవాలి.
> విద్యార్థుల హాల్ టిక్కెట్ నెంబర్ క్రింద ఎంటర్ చేసి గెట్ మేమో పై క్లిక్ చేయాలి.
> రిసల్ట్స్ చూసుకున్నాక ప్రింట్ తీస్కోవచ్చ.
HOW TO CHECK TS INTER RESULT 2023 SIMPLE WAY
సులభమైన పద్దతి:
> సైటు లో పేజీ రీడైరక్షన్ మరియు సర్వర్ డౌన్ సమస్యలు ఉండే అవకాశం ఉంది కావున డైరెక్ట్ రిసల్ట్ పేజీ లింకు క్రింద ఇవ్వబడింది.
> లింకు పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిసల్ట్ చూస్కోవచ్చు.
HOW TO CHECK TS INTER RESULT 2023 DIRECT LINK
(OR)
![]() |
TS INTER RESULT DIRECT LINK |
Post a Comment
0 Comments