National Movement of India Major Events MCQs Download Free Pdf In Telugu 2023
RGV0
National Movement of India MCQs
భారత జాతీయ ఉద్యమం- ముఖ్యమైన సంఘటనలు:
The National Movement of India was a significant chapter in the country's history, marking its struggle for independence from British colonial rule. This article concisely overviews the National Movement, highlighting key events, prominent leaders, and their contributions. Additionally, we have included multiple-choice questions (MCQs) to test your knowledge about this transformative period.
The National Movement of India Major Events MCQs play a key role in All Competitive Exams. This article provides the most important GK MCQs practice bits Download a Free Pdf in Telugu/English .for more GK Practice Bits in Telugu/English, And Daily Latest Current Affairs in Telugu/English Also Download a Free Pdf in Telugu/English. And The Content of In This Post National Movement of India Events MCQs Practice Bits In Telugu Download Free Pdf. Our Site Provides GK, DAILY LATEST CURRENT AFFAIRS, PRACTICE BITS, MCQs, DAILY QUIZZ, AND MOCK TESTS, And DOWNLOAD FREE PDF IN TELUGU/ENGLISH. For More Content Visit Our Site: https://www.studyz99.com
The National Movement of India Major Events MCQs
(Question And Answers)
Multiple Choice Questions
1. ఇండిన్ యూనివర్సిటీ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడినది ?
A) 1904
B) 1905
C) 1906
D) 1911
Ans:- A) 1904
2. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1904
B) 1905
C) 1906
D) 1911
Ans:- B) 1905
3. ముస్లిం లీగ్ స్థాపించబడిన సంవత్సరం ఏది?
A) 1904
B) 1905
C) 1906
D) 1911
Ans:- C) 1906
4. కాంగ్రెస్ లో చీలిక ఎప్పుడు జరిగింది?
A)1807
B)1907
C)1977
d)1970
Ans:- B)1907
5. మింటో-మార్లే సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాయి?
A) 1904
B) 1905
C) 1906
D) 1909
Ans:- D) 1909
6. బ్రిటిష్ చక్రవర్తి ఢిల్లీ దర్బార్ ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1911
B) 1916
C) 1920
D) 1930
Ans:- A) 1911
7. హోమ్ రూల్ లీగ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
A) 1911
B) 1916
C) 1920
D) 1930
Ans:- B) 1916
8. చంపారన్‌లో మహాత్మా గాంధీ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1904
B) 1911
C) 1916
D) 1917
Ans:- D) 1917
9. రౌలట్ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది?
A) 1916
B) 1919
C) 1920
D) 1922
Ans:- B) 1919
10. జలియన్‌వాలాబాగ్ ఊచకోత ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1919
B) 1916
C) 1920
D) 1930
Ans:-A) 1919
11. ఖిలాఫత్ ఉద్యమం జరిగిన సంవత్సరం?
A) 1919
B) 1929
C) 1922
D) 1920
Ans:-D) 1920
12. సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన సంవత్సరం?
A) 1919
B) 1920
C) 1922
D) 1930
Ans:- B) 1920
13. చౌరీ-చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1920
B) 1922
C) 1927
D) 1929
Ans:- B) 1922
14. సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించబడింది?
A) 1927
B) 1928
C) 1929
D) 1932
Ans:- A) 1927
15. భారతదేశంలో సైమన్ కమిషన్ రాక ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1927
B) 1928
C) 1929
D) 1932
Ans:- B) 1928
16. భగత్ సింగ్ చేత అసెంబ్లీలో బాంబు పేలుడు ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1927
B) 1928
C) 1929
D) 1930
Ans:- C) 1929
17. కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం డిమాండ్ జరిగిన సంవత్సరం?
A) 1927
B) 1928
C) 1929
D) 1930
Ans:- C) 1929
18. శాసనోల్లంఘన ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
A) 1930
B) 1939
C) 1931
D) 1942
Ans:-A) 1930
19. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1929
B) 1930
C) 1931
D) 1932
Ans:- B) 1930
20. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1930
B) 1931
C) 1932
D) 1933
Ans:- B) 1931
21. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1930
B) 1931
C) 1932
D) 1933
Ans:- C) 1932
22 మతపరమైన ఓటర్ల వ్యవస్థ ప్రకటన ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1930
B) 1931
C) 1932
D) 1933
Ans:- C) 1932
23. పనా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1930
B) 1931
C) 1933
D) 1932
Ans:-D) 1932
24. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలోజరిగింది?
A) 1940
B) 1941
C) 1942
D) 1943
Ans:- C) 1942
25. క్రిప్స్ మిషన్ ఏ సంవత్సరంలో వచ్చింది?
A) 1941
B) 1942
C) 1943
D) 1944
Ans:-B) 1942
26. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
A) 1942
B) 1943
C) 1944
D) 1945
Ans:- B) 1943
27. క్యాబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో వచ్చింది?
A) 1945
B) 1946
C) 1947
D) 1948
Ans:- B) 1946
28. భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నిక ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1945
B) 1946
C) 1947
D) 1948
Ans:- B) 1946
29. మధ్యంతర ప్రభుత్వం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
A) 1945
B) 1946
C) 1947
D) 1948
Ans:- B) 1946
30. భారతదేశ విభజన మరియు మౌంట్ బాటన్ ప్రణాళిక ఏ సంవత్సరంలో అమలు చేయబడ్డాయి?
A) 1945
B) 1946
C) 1947
D) 1948
Ans:- C) 1947
National Movement of India Major Events MCQs Download Free Pdf In Telugu
Post a Comment
0 Comments