Type Here to Get Search Results !

FEBRUARY-10-2023.DAILY CURRENT AFFAIRS

 FEBRUARY-10-2023.DAILY CURRENT AFFAIRS:

MCQ'S/QUIZ
FEBRUARY-10-2023.CURRENT DAILY AFFAIRS:/MCQ'S/QUIZ/https://www.studyz99.com/

FEBRUARY-10-2023.DAILY CURRENT AFFAIRS:



Multiple Choice Questions
1.భారత్ లో మొదటిగా UPI లో క్రెడిట్ కార్డులకు మద్దతు ఇచ్చే ఫిన్‌టెక్ యాప్‌ ఏది ?
A) MobiKwik
B) paytm
C) 'G'pay
D) phonepe
Answer:
A) MobiKwik
2.విదేశాలలో UPI చెల్లింపును అనుమతించే భారత్ మొదటి ఫిన్‌టెక్ కంపెనీ ఏది?
A) ptm
B)'G'pay
C) phone pe
D)MobiKwik
Answer:
C) phone pe
3.నాసా-ఇస్రో సంయుక్తంగా భారత్ నుండి సెప్టెంబర్ లో ప్రయోగించే ఉపగ్రహం పేరు ?
A) విహార్
B) నిసార్
C) ఇస్రో-నాసా రాడార్
D) ఏవికావు
Answer:
B) నిసార్ Explanation: NISAR: నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), సంయుక్తంగా NISAR (NASA-ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్) అని పిలువబడే భూ-పరిశీలన ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి,
4. రాబోయే 2 సంవత్సరాలలో ఏ రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది ??
A) కేరళ
B) తెలంగాణ
C) ఉత్తరప్రదేశ్
D) ఢిల్లీ
Answer:
A) కేరళ
5.'ATD ఉత్తమ అవార్డులు-2023'ని వరుసగా ఆరవ సంవత్సరం ఎవరు గెలుచుకున్నారు?
A) RUS HYDRO
B) CPC
C) HINDUSTHAN POWER
D) NTPC
Answer:
D) NTPC
6.కాలా గోడా ఆర్ట్స్ ఫెస్టివల్ జరుగు ప్రాంతం ఏది ?
A) కోలకతా
B) ముంబై
C) హైదరాబాద్
D) రాజస్థాన్
Answer:
B) ముంబై
7.కాలా గోడా ఆర్ట్స్ ఫెస్టివల్ యొక్క థీమ్ .
A) గోడా ఫార్వర్డ్
B) ముంబై ఫార్వర్డ్
C) పాస్ట్ ఫార్వర్డ్
D) చేతక్ ఫార్వర్డ్
Answer:
C) పాస్ట్ ఫార్వర్డ్
8. ఇంధన సామర్థ్యాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించడానికి "ఇండోనేషియా-మలేషియా-థాయ్‌లాండ్ గ్రోత్ ట్రయాంగిల్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్"తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశం
A) భారతదేశం
B) శ్రీలంక
C) రష్యా
D) అమెరికా
Answer:
A) భారతదేశం
9. భారతదేశపు మొట్టమొదటి కొత్త మొబిలిటీ సెంట్రిక్ క్లస్టర్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
A) పంజాబ్.
B) ఉత్తరప్రదేశ్.
C) ఆంధ్రప్రదేశ్.
D) తెలంగాణ .
Answer:
D) తెలంగాణ .
10. ఆపరేషన్ సద్భావన ను భారత సైన్యం ఎక్కడ నిర్వహిస్తోంది?
A) లడఖ్
B) న్యూ ఢిల్లీ
C) సికింద్రాబాద్
D) శ్రీనగర్
Answer:
A) లడఖ్
11.మొక్కల ఆధారిత మాంసం బ్రాండ్ అన్‌క్రేవ్ ఇటీవల దాని అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది? .
A) కంగనా రనౌత్
B) అమల
C) వీర్ దాస్
D) రణ్ వీర్
Answer:
C) వీర్ దాస్
12. కెనరా బ్యాంక్ యొక్క MD & CEO గా ఎవరు నియమితులయ్యారు?
A) సత్యనారాయణ రాజు
B) హారదీప్ సింగ్
C) విజయ్ శ్రీరంగన్
D) భీమల్ ప్రసాద్ శర్మ
Answer:
A) సత్యనారాయణ రాజు
13.స్కై ఎయిర్ డ్రోన్ల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఎవరు ప్రారంభించింది
A) నిర్మలా సీతా రామన్
B) అమిత్ షా
C) నరేంద్రమోదీ
D) నితిన్ గడ్కరీ
Answer:
D) నితిన్ గడ్కరీ>>Explanation: కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ Skye UTMను ఆవిష్కరించారు,
14.మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును ఎంత శాతానికి పెంచింది?
A) 7%
B) 6.50%.
C) 5.50%.
D) 4.50%.
Answer:
B) 6.50%.
15.హోవార్డ్ లా రివ్యూ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
A) జయప్రకాష్
B) కళ్యాణ్ దిలీప్
C) అప్సర అయ్యర్
D) nv రమణ
Answer:
C) అప్సర అయ్యర్
16. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం.
A) 15 ఫిబ్రవరి
B) 10 జనవరి
C) 10 ఫిబ్రవరి
D) 2 డిసెంబర్
Answer:
C) 10 ఫిబ్రవరి
17."విక్టరీ సిటీ"పుస్తక రచయిత ?
A) సల్మాన్ రష్దీ
B) చేతన్ భగత్
C) గుల్షన్ నంద
D) యండమూరి వీరేంద్ర నాథ్
Answer:
A) సల్మాన్ రష్దీ
18.భారతదేశపు మొదటి గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ ఎక్కడ ప్రారంభించబడింది?
A) జమ్ము & కాశ్మీర్
B) ఉత్తర్ ప్రదేశ్
C) న్యూ ఢిల్లీ
D) ఉత్తరాఖండ్
Answer:
A) జమ్ము & కాశ్మీర్>>Explanation: మొదటి గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ జమ్మూ & కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ప్రారంభించబడింది.
19.ఐసీసీ టీ-20 మహిళల ప్రపంచకప్ ఎక్కడ జరగనుంది?
A) న్యూజిలాండ్
B) ఆస్ట్రేలియా
C) భారత్
D) దక్షిణాఫ్రికా
Answer:
D) దక్షిణాఫ్రికా
20.యునెస్కో వారు ఏ యూనివర్సిటీని ప్రపంచంలోనే మొట్టమొదటి లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీగా ప్రకటించారు ?
A) ముంబై విశ్వవిద్యాలయం
B) మద్రాసు విశ్వవిద్యాలయం
C) విశ్వభారతి విశ్వవిద్యాలయం
D) తక్షశిల విశ్వవిద్యాలయం
Answer:
C) విశ్వభారతి విశ్వవిద్యాలయం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.